మందడం దీక్షా శిబిరంలోని మహిళా రైతులకు తెదేపా నేతలు నన్నపనేని రాజకుమారి, గద్దె అనురాధ, పంచుమర్తి అనురాధ సంఘీభావం ప్రకటించారు. హైకోర్టులో జరిగిన వాదనలను పంచుమర్తి అనురాధ రైతులకు వివరించారు. విచారణ పూర్తయ్యే వరకు కార్యాలయాలు తరలించకూడదన్న కోర్టు వ్యాఖ్యలతో... రైతుల్లో ఆనందం నెలకొంది. తమ పోరాటం ఫలించి అన్నీ సానుకూల ఫలితాలు వస్తున్నాయని మహిళా రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
'సీఎం కంటే ఆయన పెద్దవారు... ఆలోచించండి' - పంచుమర్తి అనురాధ న్యూస్
గుంటూరు జిల్లా మందడం దీక్షా శిబిరంలో మహిళా రైతులకు తెదేపా నేతలు సంఘీభావం తెలిపారు. హైకోర్టులో జరిగిన వాదనలను తెదేపా నేత పంచుమర్తి అనురాధ మహిళలకు వివరించారు.

'సీఎం కంటే ఆయన పెద్దవారు.. ఆలోచించండి'