RELEASE: నల్లపాడు పోలీస్‌స్టేషన్ నుంచి విడుదలైన తెదేపా నేతలు - గుంటూరు వార్తలు
TDP LEADERS RELEASE
18:45 August 16
TDP LEADERS RELEASE
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్ నుంచి తెదేపా నేతలు విడుదలయ్యారు. నారా లోకేశ్‌తో పాటు రమ్య కుటుంబాన్ని పరామర్శించేెందుకు తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్ వెళ్లారు. లోకేశ్ పర్యటనకు హాజరైన తెదేపా నేతలను అధికారులు అరెస్ట్ చేసి నల్లపాడుకు తరలించారు. సాయంత్రం వారిని విడుదల చేశారు.
ఇదీ చదవండి:
Last Updated : Aug 16, 2021, 8:52 PM IST