ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుధాకర్​పై దాడిని ఖండిస్తూ తెనాలిలో తెదేపా నిరసన దీక్ష - tdp leaders protest guntur

విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ తెనాలిలో తెదేపా నాయకులు నిరసన దీక్ష చేపట్టారు.

tdp leaders protest at tenali guntur district
సుధాకర్​పై దాడిని ఖండిస్తూ తెనాలిలో తెదేపా నిరసన దీక్ష

By

Published : May 17, 2020, 9:48 PM IST

విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన పరిస్థితిలో... ఒక వైద్యుని పట్ల ఈ విధంగా కక్ష సాధించడం సరైంది కాదని... దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల సంఘం స్పందించాలని తెదేపా నాయకులు కోరారు.

ఇదీ చూడండి:'ప్రభుత్వం అతనికి క్షమాపణ చెప్పాలి'

ABOUT THE AUTHOR

...view details