గుంటూరు జిల్లా లాడ్జ్ సెంటర్లో తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని మార్చుకోకుంటే... ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ తెదేపా శ్రేణుల నిరసన - గుంటూరులో తెదేపా ధర్నా వార్తలు
ఏపీ రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ తెదేపా శ్రేణులు గుంటూరు జిల్లాలో ఆందోళన చేశారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లో నిరసన చేస్తున్న తెదేపా నేతలతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
![సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ తెదేపా శ్రేణుల నిరసన tdp leaders protest at guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5410861-689-5410861-1576651389747.jpg)
గుంటూరులో తెదేపా శ్రేణుల నిరసన
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ తెదేపా నేతల నిరసన