TDP leaders met DIG: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మను కలిశారు. కలిసేందుకు అనుమతి కోరినా ఇవ్వలేదని టీడీపీ నేతలు గుంటూరు రేంజ్ డీఐజీ కార్యాలయాని వెళ్లారు. మాచర్ల ఘటనల విషయంలో గుంటూరు డీఐజీని కలిసీ పోలీసుల వైఖరిపై ఫిర్యాదు చేస్తూ టీడీపీ నేతలపై హత్యాయత్నం సెక్షన్ నమోదు చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
మాచర్ల ఘటనపై డీఐజీతో టీడీపీ నేతలు.. మా పార్టీ నేతలపై ఆ సెక్షన్లు ఎలా పెడతారు - ఏపీ తాజా వార్తలు
TDP leaders met DIG: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మను కలిశారు. టీడీపీ నేతలపై నమోదు చసిన కేసులో హత్యాయత్నం సెక్షన్లు పెట్టడాన్ని వారు తప్పుపట్టారు. మాచర్ల ఘటనలో పోలీసుల వైఖరిపై డీఐజీ కి ఫిర్యాదు చేశారు.
![మాచర్ల ఘటనపై డీఐజీతో టీడీపీ నేతలు.. మా పార్టీ నేతలపై ఆ సెక్షన్లు ఎలా పెడతారు TDP leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17243198-477-17243198-1671373582040.jpg)
టీడీపీ నేతలు
మాచర్ల ఘటనపై డీఐజీని కలిసిన టీడీపీ నేతలు