జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను అమరావతిలో తెదేపా నేతలు కలిశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రేపు చేపట్టబోయే... ఇసుక దీక్షకు మద్దతు కోరారు. అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు.
'చంద్రబాబు దీక్షకు మద్దతు ఇవ్వండి' - chandrababu deeksha
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో తెదేపా నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు తలపెట్టిన దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు.
మీడియాతో తెదేపా నేతలు