Felicitation to Cricketer Rasheed: భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించటమే తన లక్ష్యమని.. అండర్ -19 భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రషీద్ అన్నారు. ఇటీవల అండర్ 19 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రతిభ చూపిన రషీద్‌ను.. గుంటూరులో తెదేపా నాయకులు సన్మానించారు. జిల్లాలోని ఓ పల్లెటూర్లో పుట్టి పెరిగి.. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన రషీద్‌ను అందరూ కొనియాడారు. తల్లిదండ్రులు, కోచ్ సహకారం వల్లే.. గొప్పగా ఆడగలుగుతున్నానని రషీద్ తెలిపారు.
Felicitation to Cricketer Rasheed: క్రికెటర్ రషీద్‌కు తెదేపా నేతల సన్మానం - క్రికెటర్ రషీద్‌కు తెదేపా నేతల సన్మానం
Felicitation to Cricketer Rasheed: అండర్ 19 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రతిభ చూపిన వైస్ కెప్టెన్ రషీద్‌ను.. గుంటూరులో తెదేపా నాయకులు సన్మానించారు. జిల్లాలోని ఓ పల్లెటూర్లో పుట్టి పెరిగి.. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన రషీద్‌ను అందరూ కొనియాడారు.

క్రికెటర్ రషీద్‌కు తెదేపా నేతల సన్మానం
క్రికెటర్ రషీద్‌కు తెదేపా నేతల సన్మానం