ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లిలో తెదేపా నేతలు మంతనాలు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సభాపతి కోడెల శివప్రసాదరావు కార్యాలయానికి వచ్చిన పలువురు తెదేపా నేతలు... నరసారావుపేట లోక్​సభ నియోజకవర్గంలోని తెదేపా బలాలు, బలహీనతలపై చర్చలు జరిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెదేపా నేతలు మంతనాలు

By

Published : Mar 31, 2019, 6:58 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెదేపా నేతలు మంతనాలు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సభాపతి కోడెల శివప్రసాదరావు కార్యాలయానికి ఎంపీ సుజనా చౌదరి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు వచ్చారు. నరసరావుపేట లోక్​సభ నియోజకవర్గంలోని తెదేపా బలాలు, బలహీనతలపై చర్చించారు. తెదేపాను మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సుజనా చౌదరిసూచించారు.

ABOUT THE AUTHOR

...view details