ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ తుపాను బాధితులకు అండగా తెదేపా నేతల దీక్ష - గుంటూరుజిల్లా వార్తలు

తెనాలిలో తెదేపా నేతలు రైతు దీక్ష చేపట్టారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఈ దీక్షకు పూనుకున్నారు.

tdp-leaders-deeksha-in-tenali
తెనాలిలో తెదేపా నేతలు రైతు దీక్ష

By

Published : Dec 16, 2020, 12:35 PM IST

నివర్ తుపాన్ బాధిత రైతులకు అండగా... గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నేతలు రైతు దీక్ష చేపట్టారు. తెనాలి మార్కెట్ కూడలి వద్ద చేపట్టిన రైతు దీక్షలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కొనసాగునుంది. తక్షణమే వరదలు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details