మంత్రి కొడాలి నానిపై తెదేపా నేతల ఫిర్యాదు - మంగళగిరిలో కొడాలి నానిపై ఫిర్యాదు వార్తలు
మంత్రి కొడాలి నానిపై తెదేపా నేతలు మంగళగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు గురించి మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని... చర్యలు తీసుకోవాలని కోరారు.

tdp-leaders-complaint-against-kodali-nani-over-his-comments-on-chandrababu
చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై... మంగళగిరి పట్టణ పోలీసు స్టేషన్లో తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. తమ నాయకుడిపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రిని వదిలేసి... తెదేపా అభిమాని పద్మజను అదుపులోకి తీసుకోవడం ఎంత వరకు సమంజసమని నేతలు ప్రశ్నించారు.