ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబు పుట్టినరోజు: చిలకలూరిపేటలో తెదేపా సేవా కార్యక్రమాలు

By

Published : Apr 21, 2020, 2:05 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజున పురస్కరించుకుని... చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.

tdp leaders conducted service programs on occassion of chandrababu birthday at chilakaluripeta
చిలకలూరిపేటలో తెదేపా సేవా కార్యక్రమాలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు తెదేపా నాయకులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లాక్​డౌన్​లో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఆహారం పంపిణీ చేశారు.

చిలకలూరిపేటలో తెదేపా సేవా కార్యక్రమాలు
చిలకలూరిపేటలో తెదేపా సేవా కార్యక్రమాలు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details