NAKKA ON CONSTITUTIONAL DAY : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగాన్ని అవమానిస్తున్న వైకాపా ప్రభుత్వానికి.. రాజ్యాంగ దినోత్సవం నిర్వహించే హక్కు లేదని.. తెదేపా నేత నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఇప్పటికైనా అధికారంలోకి రావడానికి కారణమైన ఎస్సీ, ఎస్టీలకు.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కల్పించాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు.
రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిపే హక్కు వైసీపీ కి లేదు: నక్కా ఆనంద్ - టీడీపీ నేత నక్క ఆనందబాబు
Nakka Fires On CM Jagan : రాజ్యాంగాన్ని అవమానిస్తున్న వైసీపీకి.. రాజ్యాంగ దినోత్సవం నిర్వహించే హక్కు లేదని టీడీపీ నేత నక్క ఆనందబాబు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Nakka Fires On CM Jagan