TDP leader nakka anand babu fire on YCP MlAs : ముఖ్యమంత్రి జగన్ మెప్పు పొందడం కోసం అసెంబ్లీలో తిట్లు తిట్టడానికి వైకాపా నాయకులు పోటీపడుతున్నారని తెదేపా నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. తెనాలిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తెలుగు మహిళ ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు జరుగుతుందని మాట్లాడిన నేతల ఇంటిపై పోలీసులను పంపి దాడి చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలిచ్చి అధికారంలోకి రాగానే అన్నీ మరించిపోయినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
NAKKA ANAND BABU FIRE ON YCP MLA'S : 'సీఎం మెప్పు కోసం వైకాపా ఎమ్మెల్యేలు తిట్లలో పోటీపడుతున్నారు' - anand babu fire on YCP MlAs
TDP leader nakka anand babu fire on YCP MlAs : సీఎం జగన్ మెప్పుకోసం వెైకాపా ఎమ్మెల్యేలు తిట్లలో పోటీపడుతున్నారని తెదేపా నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయిపై మాట్లాడిన నేతలపై పోలీసులతో దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు.

తెదేపా నేత నక్కా ఆనందబాబు