పోలీస్ స్టేషన్లో రైతులకు తెదేపా నేత పరామర్శ - ఏపీ రాజధాని వార్తలు
అమరావతిలో మీడియాపై దాడి చేశారన్న ఆరోపణలతో తెనాలి పోలీస్ స్టేషన్లో ఉంటున్న రైతులను.. తెదేపా నేత అన్నాబత్తుని జయలక్ష్మి పరామర్శించారు. రైతుల్ని ఇలా అరెస్టు చేయడం దారుణమని ఆమె అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చి.. వాటికోసం పోరాడుతున్న వారిని ఇబ్బంది పెట్టడం తగదని వ్యాఖ్యానించారు.
అన్నాబత్తుని జయలక్ష్మి
.