ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటప్పకొండ ఆలయంలో ప్రమాణం చేసిన తెదేపా నేత జీవీ ఆంజనేయులు - Tdp Parliamentary Constituency In Charge gv Anjaneyulu latest news

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో తెదేపా నాయకుడు జీవీ ఆంజనేయులు ప్రమాణం చేశారు. వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ పై అసత్యప్రచారాలను ఖండిస్తూ ఈ ప్రమాణం చేశారు.

Tdp leader gv Anjaneyulu
తెదేపా నేత జీవీ ఆంజనేయులు

By

Published : May 31, 2021, 3:39 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో నరసరావుపేట తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ జీవీ ఆంజనేయులు ప్రమాణం చేశారు. వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ పై అసత్యప్రచారాలను ఖండిస్తూ త్రికోశ్వరుని సాక్షిగా జీవీ ఆంజనేయులు వాగ్ధానం చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో తాను అధికారికంగా ఎలాంటి అవకతవలకు పాల్పడలేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details