ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్ వివేకా హత్య కేసులో.. ముఖ్యమంత్రి ప్రమేయం..! - ఏపీ వార్తలు

Dhulipalla Narendra Comments on Jagan: ఎన్నికల ముందు వరకూ వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి అప్పజెప్పాలన్న జగన్.. ఇప్పుడు ఎందుకు పిటిషన్ వెనక్కి తీసుకున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రశ్నించారు. వైయస్ వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు

Dhulipalla Narendra
ధూళిపాళ్ల నరేంద్ర

By

Published : Feb 6, 2023, 10:50 PM IST

Dhulipalla Narendra Comments on Jagan: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐకి అప్ప జెప్పాలని కోరిన జగన్.. ఇప్పుడు పిటిషన్ వెనక్కి తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థమవుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details