ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ రెడ్డి బీసీల ద్రోహి: అయ్యన్నపాత్రుడు - TDP Leader Ayyanna Pathrudu Criticizes on CM Jagan

TDP Leader Ayyanna Pathrudu: బీసీలకు తెలుగుదేశం పార్టీ కన్నతల్లైతే, వైసీపీ సవతితల్లని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. పదవులన్నీ సొంత సామాజికవర్గానికి కట్టబెట్టి, వెనకబడిన తరగతులకు జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. బీసీలకు అందాల్సిన పదవులు, నిధులు దోచేసి, రిజర్వేషన్లు కోసేసిన బీసీల ద్రోహి జగన్ రెడ్డికి.. వారి పేరెతే అర్హత లేదని ధ్వజమెత్తారు.

Ayyanna Pathrudu
అయ్యన్నపాత్రుడు

By

Published : Dec 2, 2022, 8:43 PM IST

TDP Leader Ayyanna Pathrudu on ysrcp: బీసీలకు తెలుగుదేశం పార్టీ కన్నతల్లైతే, వైసీపీ సవతితల్లని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. పదవులన్నీ సొంత సామాజికవర్గానికి కట్టబెట్టి, వెనకబడిన తరగతులకు జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నాపత్రం ఎత్తుకెళ్లిన బుద్ధి ఇంకా పోలేదని, ఆ నేపథ్యంలోనే తమ పార్టీ రూపొందించిన `జయహో బీసీ` పేరును కుడా ఎత్తుకుపోయారని విమర్శించారు. బీసీలకు అందాల్సిన పదవులు, నిధులు దోచేసి, రిజర్వేషన్లు కోసేసిన బీసీల ద్రోహి జగన్ రెడ్డికి.. వారి పేరెతే అర్హత లేదని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details