ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా కార్యకర్తపై దాడి.. ఆపై కేసు పెట్టేందుకు యత్నం - తెదేపా కార్యకర్తపై దాడి వార్తలు

మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో తెదేపా కార్యకర్తపై దాడి జరిగింది. దాడికి యత్నించిన వారే కేసు నమోదు చేసేందుకు వెళ్తుండడంతో బాధితుడు మాచవరం పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించాడు. పిడుగురాళ్ల సీఐ ఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చెస్తానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

tdp leader attack by someone
కొత్తపాలెం తేదేపా కార్యకర్తపై దాడి వార్తలు

By

Published : Apr 4, 2021, 3:59 PM IST

గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో తెదేపా కార్యకర్తపై దాడి జరిగింది. దాడి చేసిన వారే కేసు నమోదు చేసేందుకు వెళుతుండడంతో విషయం తెలుసుకున్న బాధితుడు మాచవరం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించాడు. పిడుగురాళ్ల సీఐ ఆంజనేయులుతో పాటు సిబ్బంది మాచవరం చేరుకుని దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వ్యక్తిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో బాధితుడి తరఫు వారు ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details