'పల్నాడులో శాంతిభద్రతలు రక్షించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం' - ap news time
పల్నాడులో శాంతిభద్రతలు పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహించారు. వైకాపా దాడుల్లో గాయపడ్డవారికి తెదేపా అండగా ఉంటుందని భరోసా నిచ్చారు.
'పల్నాడులో శాంతిభద్రతలు రక్షించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం'
ఇవీ చదవండి....'ఛలో పల్నాడు-సేవ్ డెమోక్రసీ' ఎందుకు..!