గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఆత్మహత్య చేసుకున్న అలీషా కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన తెదేపా నేతల బృందాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు.
అలీషా కుటుంబాన్ని పరామర్శించనున్న తెదేపా బృందం - గుంటూరు జిల్లా
దాచేపల్లిలో ఆత్మహత్య చేసుకున్న అలీషా కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన తెదేపా నేతల బృందాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు.
tdp
నక్కా ఆనందబాబు, అబ్దుల్ అజీజ్, జీవీ ఆంజనేయులు, నాగూల్ మీరా, ఎండీ నజీర్, నజీర్ అహ్మద్ లు అలీషా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎక్సైజ్ పోలీసుల దాడిలో గాయపడినందుకే అలీషా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెదేపా ఆరోపించింది.
ఇదీ చదవండి:suicide: మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య..ఎక్సైజ్ పోలీసుల వైఖరే కారణమా !