తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ధూళిపాళ్ల అవినాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అవినాష్‌ను అరెస్టు చేసి మాచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టారని వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అవినాష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.
తెదేపా సోషల్ మీడియా కార్యకర్త ధూళిపాళ్ల అవినాష్ అరెస్టు
వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు చేసిన ధూళిపాళ్ల అవినాష్‌ను... పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.
తెదేపా సోషల్ మీడియా కార్యకర్త ధూళిపాళ్ల ఆవినాష్ అరెస్ట్
TAGGED:
Tdp_Activist_Arrest