గుంటూరులో ఇద్దరు తెదేపా సోషల్ మీడియా క్రియాశీల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఫొటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని సీబీఎన్ ఆర్మీ కోర్డినేటర్ మద్దినేని మహేశ్, కల్యాణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మహేశ్, కల్యాణ్‌ల అరెస్టును తెదేపా ఖండించింది.
సోషల్ మీడియాలో పోస్టు..ఇద్దరు తెదేపా కార్యకర్తల అరెస్టు - గుంటూరులో సోషల్ మీడియా కార్యకర్త అరెస్టు
ఎంపీ విజయసాయికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఇద్దరు తెదేపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మహేశ్, కల్యాణ్‌లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సోషల్ మీడియాలో పోస్టు..తెదేపా కార్యకర్త అరెస్టు
Last Updated : May 18, 2021, 8:06 PM IST