గుంటూరులో స్వరూపానందస్వామికి అమరావతి నిరసన సెగ - స్వరూపానందస్వామికి గుంటూరులో అమరావతి నిరసన సెగ
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామికి గుంటూరులో అమరావతి నిరసన సెగ తగిలింది. గోరంట్ల వేంకటేశ్వరస్వామి ఉత్సవాలకు వచ్చిన ఆయనను తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. స్వరూపానంద స్వామి వాహనానికి అడ్డుకున్నారు. యాగాలు చేసి జగన్‌ను గెలిపించినట్లే.. అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా చూడాలన్నారు.
గుంటూరులో స్వరూపానంద స్వామికి అమరావతి నిరసన సెగ