గుంటూరులోని డీఎస్నగర్లో 12 ఏళ్ల చిన్నారి శాంతి అనుమానాస్పదంగా మృతి చెందింది. మెడపై గాయంతో అపస్మారకస్థితిలో ఉన్న శాంతిని.. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. చిన్నారి శాంతిని ఎవరైనా ఉరి వేసి చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరులో చిన్నారి అనుమానాస్పద మృతి - గుంటూరులో చిన్నారి మృతి తాజావార్తలు
గుంటూరులో ఓ చిన్నారి అనుమానాస్పదంగా మరణించింది. మెడపై గాయంతో అపస్మారకస్థితిలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Suspicious death of a child in Guntur