..
గుంటూరులో భగ్గుమంటున్న ఎండలు
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండుతున్న ఎండలతో గుంటూరులో జన సంచారం తగ్గిపోయింది. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. .
గుంటూరులో భగ్గుమంటున్న ఎండలు