గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ బంగారం దుకాణంలో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. షరాఫ్ బజార్లో పనిచేసే నాగేశ్వరరావు అనే కార్మికుడు సైనైడ్ మింగి బంగారం దుకాణంలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు.
బంగారం దుకాణంలోనే సైనైడ్ మింగి కార్మికుడి ఆత్మహత్య - తెనాలిలో ఆత్మహత్య వార్తలు
గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ బంగారం దుకాణంలో పనిచే నాగేశ్వరరావు అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దుకాణంలోని సైనైడ్ మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తెనాలిలో బంగారం దుకాణంలోనే కార్మికుడి ఆత్మహత్య