గుంటూరు జిల్లా పాకాలపాడులో దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు గమనించి వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గుంజి గంగ(23)మృతి చెందింది. బాధితులు సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం వాసులుగా గుర్తించారు. బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి - suicide news n guntur dst
పురుగుల మందు దంపతుల ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పాకాలపాడులో జరిగింది.
suicide attempt by pair in guntur dst wife died husband treatmented