గుంటూరు, కృష్ణా జిల్లాలు విద్యార్థి సంఘాలు నాయకులు 150 బైక్‌లతో అమరావతి నుంచి విశాఖ వరకూ ర్యాలీగా చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్.. మేన్ గేట్ వరకు చేరుకుని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ కారు చౌకగా విక్రయించాలని చూడడం అన్యాయమన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అమరావతి టూ విశాఖ ర్యాలీ - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వార్తలు
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు విద్యార్థి సంఘాలు అమరావతి నుంచి విశాఖ వరకు ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకోమని విద్యార్థి నేతలు హెచ్చరించారు.

student union leaders bike rally from amaravati to vishaka
TAGGED:
vishaka steel plant news