ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి రైతులకు...విద్యార్థి సంఘాల మద్దతు - guntur students supports amarvathi farmers news

రాజధాని రైతులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. గుంటూరులో విద్యా సంస్థలు బంద్ ప్రకటించి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

student fedarations supports amaravathi farmers
అమరావతి రైతులకు...విద్యార్థి సంఘాల మద్దతు

By

Published : Jan 6, 2020, 9:40 AM IST

అమరావతి రైతులకు...విద్యార్థి సంఘాల మద్దతు
మూడు రాజధానుల ప్రకటనపై రాష్ట్రంలో పలు చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజధాని రైతుల నిరసనలకు మద్దతుగా గుంటూరు విద్యార్థి, యువజన ఐకాస ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్​కు పిలుపునిచ్చాయి. కొన్ని కళాశాలలు యథావిధిగా నిర్వహించటంతో, విద్యార్థి సంఘాల నేతలు కళాశాల బస్సులను అడ్డుకున్నారు. బస్​స్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. ప్రాంతలు, కులాలు మధ్య చిచ్చుపెట్టే నీచ రాజకీయాల మానుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details