ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

suicide: భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య - guntur crime

suicide:ఇంటి పిట్ట గోడ పై నుంచి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇంటి పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
ఇంటి పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Dec 20, 2021, 12:30 PM IST

suicide:గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో స్నేహ సరన్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన స్నేహ సరన్... ఫుడ్ టెక్నాలజీలో మూడో సంవత్సరం అభ్యసిస్తూ...ఓ ప్రైవేట్ వసతి గృహంలో ఉంటోంది. ఆదివారం రాత్రి తను నివాసం ఉంటున్న ఇంటి నాలుగో అంతస్తు పిట్టగోడ నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. కోన ఊపిరితో ఉన్న ఆమెను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కొంతసేపటికి ఆమె మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details