పులిచింతల డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్ ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు, ఇంజినీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మూడు స్టాప్ గేటుకు సంబంధించి 3 ఎలిమెంట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 11 ఎలిమెంట్లు అమర్చనున్నారు.
pulichintala: పులిచింతల ప్రాజెక్టులో స్టాప్ లాక్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం
పులిచింతల ప్రాజెక్టులో స్టాప్ లాక్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు మూడు స్టాప్ గేటుకు సంబంధించి 3 ఎలిమెంట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 11 ఎలిమెంట్లు అమర్చనున్నారు.
stop lock in pulichintala project
ప్రస్తుతం ప్రాజెక్టుకు 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి 58 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ 5 టీఎంసీలుగా ఉంది. నీటి మట్టం 53 మీటర్ల నుంచి 38.20 మీటర్లకు పడిపోయింది.
ఇదీ చదవండి:PULICHINTALA: తాత్కాలిక గేటు ఏర్పాటుకు చర్యలు.. అడ్డుకట్టకు ఆటంకాలు
Last Updated : Aug 7, 2021, 11:38 AM IST