అమరావతి పర్యటనలో భాగంగా రాయపూడికి చేరుకున్న చంద్రబాబు కాన్వాయ్‌పై నిరసనకారులు రాళ్లు రువ్వారు. చెప్పులు విసిరారు. ఈ దాడిలో కాన్వాయ్ లోని వాహనం దెబ్బతింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు ముందు అద్దం పగిలిపోయింది. సీడీ యాక్సెస్ రోడ్డు వద్దకు చేరుకున్నప్పుడు జరిగిన ఈ ఘటనతో ఉద్రిక్తతలు తలెత్తాయి. నల్లజెండాలతో పలుచోట్ల ఆందోళనలు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు రాయపూడి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాడి చేసింది వైకాపా కార్యకర్తలే అని తెలుస్తోంది.
చంద్రబాబు కాన్వాయ్‌పై రాజధానిలో రాళ్ల దాడి - agitation in chandrabbu capital city visiting
అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌పై నిరసనకారులు రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు.

చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్విన నిరసనకారులు
చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు
చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్విన నిరసనకారులు
ఇదీ చదవండి:
Last Updated : Nov 28, 2019, 2:39 PM IST