గుంటూరు విజిలెన్స్ ఎస్పీగా జాషువా బాధ్యతలు స్వీకరించారు. అవినీతిని అరికట్టేలా వివిధ ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చేలా నిఘా పర్యవేక్షణ, అమలు విభాగాన్ని పటిష్టం చేస్తామని జాషువా స్పష్టం చేశారు. ఆహార కల్తీ, ఇతర సమస్యల పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.
అవినీతిని అరికట్టేలా చర్యలు: విజిలెన్స్ ఎస్పీ - Steps to curb
అవినీతి అరికట్టేలా చర్యలు తీసుకుంటామని గుంటూరు విజిలెన్స్ నూతన ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. విజిలెన్స్ కార్యాలయంలో ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
విజిలెన్స్ ఎస్పీ