ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నన్నపనేనికి రాష్ట్ర మహిళా కమిషన్​ ఛైర్ పర్సన్​ పరామర్శ - tenali latest news

తెనాలిలో ఉన్న రాష్ట్ర మహిళా కమిషన్​ మాజీ ఛైర్ పర్సన్​ నన్నపనేనిని... ప్రస్తుత ఛైర్​పర్సన్​ వాసిరెడ్డి పద్మ కలిశారు. ఇటీవలే గాయపడి చికిత్స పొందిన నన్నపనేని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

vasireddy padma visits nannapaneni rajakumari's house
నన్నపనేని రాజకుమారిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

By

Published : Sep 30, 2020, 12:18 AM IST

ఇటీవల గాయపడి చికిత్స పొందుతున్న రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని.. ప్రస్తుత మహిళా కమిషన్​ ఛైర్ పర్సన్​ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. తెనాలి బతానగర్​లోని ఆమె స్వగృహానికి వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చైర్ పర్సన్​గా ఉన్న సమయంలో రాజకుమారి క్రియాశీలకంగా పని చేశారని పద్మ కొనియాడారు.

గాయం ఎలా తగిలిందో పద్మకు రాజకుమారి వివరించారు. విషయం తెలుసుకుని ఇంటికి వచ్చి పరామర్శించినందుకు పద్మకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సమస్యలపై అవగాహన ఉన్నందున.. వారికి అండగా నిలబడి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details