State Sarpanchs Welfare Association: సర్పంచులకు నిధులు, విధుల కోసం ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమని.. రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు తెలిపారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి సర్పంచుల అధికారాలకు గండి కొట్టారని.. ఆయన విమర్శించారు.
ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమన్న రాష్ట్ర సర్పంచ్ల సంక్షేమ సంఘం - Powers of Sarpanchs
State Sarpanchs Welfare Association: ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు.. సర్పంచులకు నిధులు, విధుల కోసం.. ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమని తెలిపారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి సర్పంచుల అధికారాలకు గండి కొట్టారని.. విమర్శించారు. గ్రామపంచాయతీలకు కేంద్రమిచ్చే నిధుల్ని దారిమళ్లించారంటూ.. తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి.. సమస్యల్ని తీసుకెళ్తామంటున్నారు.
State Sarpanchs Welfare Association
సచివాలయాల నిర్వహణ ఖర్చుల్ని పంచాయతీల నుంచి వసూలు చేస్తూ... ఆదాయం ప్రభుత్వం తీసుకుంటోందని విమర్శించారు. గ్రామపంచాయతీలకు కేంద్రమిచ్చే ఆర్థిక సంఘం నిధుల్ని దారిమళ్లించారంటూ.. తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి.. సమస్యల్ని తీసుకెళ్తామంటున్నారు.
ఇవీ చదవండి: