గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో రాష్ట్రస్థాయి ఏడవ కరాటే పోటీలు ఘనంగా ముగిశాయి.. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప సభాపతి కోన రఘుపతికి... విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు నిర్వహించిన పోటీలలో విజేతలకు కోన రఘపతి మెడల్స్ అందజేశారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉప సభాపతి క్రీడాకారులకు సూచించారు.
బాపట్లలో ముగిసిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలు - బాపట్లలో ముగిసిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
బాపట్లలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి ఏడవ కరాటే పోటీలు ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఉపసభాపతి.... విజేతలకు మెడల్స్ అందజేశారు.
బాపట్లలో ముగిసిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
TAGGED:
ఉపసభాపతి కోన రఘుపతి