ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్రంలో విద్యుత్ కోతలు లేవు: హోంమంత్రి - cuuret supply

రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయంటూ... ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరులో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆమె కరెంట్ సరఫరా వేళలను పరిశీలించారు.

state home minister mekapati sucharitha talking about cuuret supplying at the state

By

Published : Jul 28, 2019, 3:41 PM IST

రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు..రాష్ట్ర హోం మంత్రి.
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. వర్షాకాలంలో చెట్లు పడిపోవడం, తీగలు తెగిపోవడం వంటి కారణాలతో స్వల్ప అంతరాయం ఏర్పడటం సహజమేనని చెప్పారు. వీటిని విద్యుత్ కోతలుగా భావించవద్దన్నారు. గృహ అవసరాలకు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details