ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి రాజధాని వ్యవహారం.. ఈ నెల 23న సుప్రీంలో విచారణ - ap latest news

sc on amaravati
sc on amaravati

By

Published : Feb 6, 2023, 12:11 PM IST

Updated : Feb 6, 2023, 1:04 PM IST

12:06 February 06

DISCUSSION ON AMARAVATI IN SC : అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను.. త్వరితగతిన విచారించాలని.. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ ధర్మాసనం వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐతే.. గతంలో కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని,. రైతుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు కనీసం 2 వారాల సమయమివ్వాలని కోరారు. ఈ నెల 23న విచారణకు తీసుకుంటామని.. జస్టిస్‌ జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్నం నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 6, 2023, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details