గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని స్వగృహానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేరుకున్నారు. ఎస్‌ఈసీకి స్థానిక తహసీల్దార్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అధికారులతో ముచ్చటించిన రమేశ్ కుమార్... తమ ఇంటిని తహసీల్దార్‌కు చూపించారు.
స్వగ్రామానికి చేరుకున్న ఎస్ఈసీ... అధికారుల ఘనస్వాగతం - guntur district latest news
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్... ఆదివారం తన స్వగ్రామంలో పర్యటించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చేరుకున్న రమేశ్ కుమార్‌కు స్థానిక అధికారులు, గ్రామస్థులు స్వాగతం పలికారు.
స్వగృహానికి చేరుకున్న ఎస్ఈసీ