గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగీపురం రైతు భరోసా కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ పరిశీలించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వ్యయసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను వైెెఎస్సార్ రైతు భరోసా కేంద్రాలుగా పేరు మార్పు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు అందుతాయని చెప్పుకొచ్చారు.
'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం' - Pirangipuram Farmer's Assurance Center
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగీపురంలోని రైతు భరోసా కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ అరుణ్ కుమార్ పరిశీలించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.

'రైతు సంక్షమమే ప్రభుత్వ ధ్యేయం'