ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Boating At Nagarjuna Sagar: సాగర్ నుంచి నాగార్జున కొండకు బోటింగ్ ప్రారంభం - Boating start from Sagar to Nagarjuna hill

Boating services start at sagar: గుంటూరు జిల్లా విజయపురి సౌత్ నుంచి నాగార్జున కొండకు బోటు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అనుమతులు మంజూరు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం పురావస్తు శాఖ ఉద్యోగులకే కొండకు తీసుకెళ్తున్నారు.

Boating At nagarjuna sagar
సాగర్ నుంచి నాగార్జున కొండకు లాంచీల బోటింగ్ ప్రారంభం

By

Published : Dec 18, 2021, 2:23 PM IST

సాగర్ నుంచి నాగార్జున కొండకు లాంచీల బోటింగ్ ప్రారంభం

Boating start from Sagar to Nagarjuna hill: పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు బోటు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా విజయపురి సౌత్ నుంచి నాగార్జున కొండకు లాంచీ సర్వీసులను రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించింది. ఈ మేరకు కొండకు వెళ్లే టూరిజం లాంచీలకు ఐఆర్ఎస్, అటవీశాఖ నుంచి అనుమతులు మంజూరు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు.

start boating from Sagar to Nagarjuna hill: భద్రతా కారణాలతో గత 2 ఏళ్లుగా సాగర్‌లో పర్యాటక శాఖ బోట్లు నిలిపేశారు. ప్రస్తుతం పురావస్తు శాఖ ఉద్యోగులకే కొండకు వెళ్లేందుకు అనుమతి లభించగా...వారికి మాత్రమే బోడును నడిపారు. వారం రోజుల అనంతరం పర్యాటకులకు బోటింగ్ అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details