వైభవంగా శ్రీలక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం
వైభవంగా శ్రీలక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం - undefined
మాఘమాస పౌర్ణమి సందర్భంగా మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారికి ఆలయ అధికారులు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించారు. ముందుగా స్వామివారికి తాడేపల్లి మండలం సీతానగరంలో తిరుమంజన సేవ నిర్వహించారు. అనంతరం కనకదుర్గమ్మ ఆలయం నుంచి నృసింహస్వామికి పట్టు పస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత స్వామివారు కృష్ణానదిలో విహరించారు.
![వైభవంగా శ్రీలక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం వైభవంగా శ్రీలక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6021236-524-6021236-1581320843571.jpg)
వైభవంగా శ్రీలక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం