ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తంజావూరు చిత్రకళ విధానంలో శ్రీసీతారామ పట్టాభిషేక ఘట్టం - sri seetharama pattabhishekam draw

శ్రీరామనవమి పండుగ సందర్భంగా... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చిత్రకారుడు తంజావూరు చిత్రకళ విధానంలో శ్రీసీతారామ పట్టాభిషేక చిత్రాన్ని చిత్రీకరించారు.

sri seetharama pattabhishekam draw in thanjavuru art
తంజావూరు చిత్రకళ విధానంలో శ్రీసీతారామ పట్టాభిషేక ఘట్టం

By

Published : Apr 21, 2021, 3:21 AM IST

గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన చిత్రకారుడు బాలసుబ్రహ్మణ్యం... తంజావూరు చిత్రకళా విధానంలో శ్రీ సీతారామ పట్టాభిషేక చిత్రపటాన్ని చిత్రీకరించారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో ఈ పటాన్ని గీసినట్లు బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details