గుంటూరు జిల్లా మాచర్లలో చారిత్రక ప్రసిద్ధి గాంచిన మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి కల్యాణం బుధవారం రాత్రి నిరాడంబరంగా జరిగింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణం తిలకించేందుకు వేల సంఖ్యల్లో భక్తులు హజరవుతారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో అర్చకులు, ఆలయ ఈఓ కృష్ణంరాజు, ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి దంపతులు, గురజాల డీఎస్పీ శ్రీ హరి బాబు మాత్రమే కల్యాణానికి హాజరయ్యారు.
నిడారంబరంగా మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి కల్యాణం - గుంటూరు జిల్లా మాచర్ల తాజా వార్తలు
గుంటూరు జిల్లా మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి కల్యాణం నిడారంబరంగా జరిగింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దంపతులు స్వామి వారి పట్టు వస్త్రాలు సమర్పించగా.. ప్రధానార్చకులు ఆదిగొప్పుల సీతారమాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు.
నిడారంబరంగా మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి కల్యాణం