గుంటూరు జిల్లాలో కరోనా రోజురోజుకు భారీగా విస్తరిస్తోంది. వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా వినుకొండలో మున్సిపల్ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులంటున్నారు.
వినుకొండలో హెపోక్లోరైట్ ద్రావణం పిచికారి - corona virus
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా వినుకొండలో మున్సిపల్ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేశారు.

వినుకొండలో హెపోక్లోరైట్ ద్రావణం పిచికారీ