వలస కూలీల తరలింపునకు ప్రత్యేక రైలు - నంబూరు స్టేషన్ నుంచి వలస కూలీల రైలు ప్రయాణం న్యూస్
వలస కూలీల తరలింపు కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. రాత్రి 12 గంటలకు నంబూరు స్టేషన్ నుంచి రైలు బయలుదేరింది. మెుత్తం 1450 మంది బిహార్ కూలీలను తరలిస్తున్నారు.
special train for migrant labourers in namburu station