ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేట: మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - చిలకలూరి పేట మార్కెట్ యార్డ్​లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం వార్తలు

ఇప్పటి వకరు ధాన్యాన్ని విక్రయించటానికి ఇబ్బందులు పడిన చిలకలూరిపేటలోని రైతులు సులభంగా ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందవచ్చు. మార్కెట్​ యార్డులో నూతన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డేవిడ్ రాజు ప్రారంభించారు.

చిలకలూరి పేట మార్కెట్ యార్డ్​లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
చిలకలూరి పేట మార్కెట్ యార్డ్​లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

By

Published : Nov 29, 2020, 9:00 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డ్​లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డేవిడ్ రాజు ఆదివారం ప్రారంభించారు. రైతులు తాము పండించిన ధాన్యం మార్కెట్ యార్డ్​లో విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


ABOUT THE AUTHOR

...view details