సభాపతి తమ్మినేని సీతారామ్ జ్వరం నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జ్వరంతో ఈ నెల 1 గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజుల చికిత్స తీసుకున్న అనంతరం.. ఆయన డిశ్చార్జయ్యారు. తనకు మెరుగైన చికిత్స అందించినందుకు.. సభాపతి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Tammineni Seetaram: ఆస్పత్రి నుంచి కోలుకుని సభాపతి డిశ్చార్జ్
సభాపతి తమ్మినేని సీతారాం ఈ నెల 1న అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజుల అనంతరం.. ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. తనకు మెరుగైన వైద్యం అందించినందుకు.. వైద్యులకు తమ్మినేని కృతజ్ఞతలు తెలిపారు.
ఆస్పత్రి నుంచి కోలుకుని సభాపతి డిశ్చార్జ్
TAGGED:
speaker tammineni seetharam