ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 11న సభాపతి కోడెల దీక్ష - ఫిబ్రవరి 11న దిల్లీలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష

ఫిబ్రవరి 11న దిల్లీలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. ఆ నిరసనకు మద్దతుగా సభాపతి కోడెల గుంటూరు జిల్లా నరసరావుపేటలో దీక్ష చేస్తానని ప్రకటించారు.

సభాపతి కోడెల

By

Published : Feb 9, 2019, 9:20 PM IST



కోడెల శివప్రసాదరావు
ఈ నెల 11న సభాపతి కోడెల శివప్రసాదరావు దీక్ష చేయనున్నారు. దిల్లీలో సీఎం చంద్రబాబు చేసే ధర్మపోరాట దీక్షకు మద్దతుగా కోడెల ఈ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక కార్యలయం ఎదుట నిరసన వ్యక్తం చేయనున్నారు. ఉదయం 8 గంటలకు నుంచి రాత్రి 8 వరకు ఆయన దీక్ష చేస్తారని సమాచారం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details