ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేరిచర్లలో ఈపీఎఫ్​వోల సౌత్​జోన్​ ఫుట్​బాల్​ పోటీలు - పేరిచర్లలో ఈపీఎఫ్​వోల సౌత్​జోన్​ ఫుట్​బాల్​ పోటీలు ప్రారంభం

పేరిచర్ల ఎస్​జీవీఆర్​ పాఠశాల క్రీడామైదానంలో ఈపీఎఫ్​​వోల సౌత్​జోన్​ ఫుట్​బాల్​ టోర్నమెంట్​  ప్రారంభమైంది.

పేరిచర్లలో ఈపీఎఫ్​వోల సౌత్​జోన్​ ఫుట్​బాల్​ పోటీలు ప్రారంభం

By

Published : Oct 3, 2019, 5:28 PM IST

పేరిచర్లలో ఈపీఎఫ్​వోల సౌత్​జోన్​ ఫుట్​బాల్​ పోటీలు ప్రారంభం

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల ఎస్​జీవీఆర్​ పాఠశాల క్రీడామైదానంలో ఈపీఎఫ్​వోల సౌత్​జోన్​ ఫుట్​బాల్​ టోర్నమెంట్​ ప్రారంభమైంది. ఈ క్రీడలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. మెదటిరోజు ఆంధ్ర -తమిళనాడు జట్లు మధ్య పోటీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈపీఎఫ్​వో కమిషనర్​ కృష్ణ చౌదరి హాజరై క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి క్రీడాకారులని పరిచయం చేసుకున్నారు. మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని కమిషనర్​ అన్నారు. కార్యక్రమంలో గుంటారు రీజినల్​ కమిషనర్​ కుందన్​ అలోక్​, జిల్లా పీఎప్​ అసిస్టెంట్​ కమిషనర్​ శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details